Women In Queue For Liquor In Hyderabad | Oneindia Telugu

2020-05-06 30

Telangana government has opened liquor stores around the state after 42 days. The women also lined up early in the morning to compete for liquor in front of Wines in Kondapur. Many women buy liquor in Panjagutta, Madapur, Filmnagar, Rayadurgam and many liquor shops in the high-tech city and IT sector. Near Bagga Wines in Koti, some women were standing in queues and buying liquor.
#wineshops
#lockdown#Alcohol
#liquorshops
#wines
#women
#andhrapradesh
#telangana

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ౩.o కొనసాగుతున్నా సరే మద్యం అమ్మకాలకు సడలింపు ఇచ్చింది కేంద్ర సర్కార్ . దీంతో చాలా రాష్ట్రాల్లో రెండో రోజుల క్రితమే వైన్స్‌లు ఓపెన్ అయ్యాయి.. బెంగళూరు సహా కొన్ని మెట్రో సిటీల్లో మహిళలు, అమ్మాయిలు కూడా వైన్స్‌ల ముందు క్యూలైన్లలో దర్శనం ఇచ్చారు . ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా లిక్కర్ కోసం పురుషులతో పోటీ పడ్డారు. తెలంగాణాలోనూ లిక్కర్ కోసం మందు భామలు మేము సైతం అన్నారు .ఒకప్పుడు పురుషులు మద్యం తాగితేనే అదేదో తప్పు అన్నట్టు చూసిన రోజుల నుండి ఇప్పుడు ఆడామగా తేడా లేకుండా లిక్కర్ తాగటం ఒకింత షాకింగ్ అనిపించినా ఇది ప్రస్తుత పరిస్థితి అని చెప్పక తప్పదు